‘కృష్ణ వ్రింద విహారి' ఎవర్ గ్రీన్ మూవీ.. ఫ్యామిలీ, మాస్, క్లాస్ అందరినీ అలరిస్తుంది: హీరో నాగశౌర్య 

శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న నేపధ్యంలో హీరో నాగశౌర్య విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.