పొన్నియన్ సెల్వం నుండు పోర్జెక్టు కే వరకు: తెలుగులో రానున్న పెద్ద సినిమాలు

మొత్తానికి మన ఇండియాలోని అన్ని సినీ ఇండస్ట్రీలు ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలపై కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. మరి ఇలా మన సినీ ఇండస్ట్రీలో రాబోతున్న భారీ సినిమాలు ఏవీ.. వాటి బడ్జెట్ ఎంతో చూద్దాం.