Sign In

పొన్నియిన్ సెల్వం రివ్యూ: అబ్బురపరిచే విక్రమ్ & జయం రవి; తామెవ్వరికి తక్కువ కాదన్న త్రిష, ఐశ్వర్యస్ రాయ్

మణిరత్నం చిన్న పాత్రలు అయినా సరే ఆ పాత్రల కోసం చాలా గుర్తింపు ఉన్న నటులని తీసుకున్నారు. వారందరూ తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విక్రమ్ మరియు ఐశ్వర్యరాయ్ గురించి. విక్రమ్ చోళ రాజా పాత్రలో అద్భుతంగా నటించగా ఐశ్వర్యారాయ్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో సినిమాకి హైలైట్ గా నిలిచింది.