Sign In

Prabhas and Kriti : త్వరలోనే కృతి సనన్ తో నిశ్చితార్థం చేసుకోనున్న ప్రభాస్..

ప్రస్తుతానికి తెగ హాట్ టాపిక్ ఏమిటి అంటే ప్రభాస్ మరియు కృతి సనన్ ప్రేమ కథ. ఈ ఇద్దరి దగ్గర నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినా కానీ సినీ వర్గాల నుంచి చాలామంది వీరి రిలేషన్ గురించి హింట్ ఇస్తున్నారు.