స్టార్ హీరో డైరెక్షన్‌లో సినిమా చేయనున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నారు. ఇందులో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమార్ కీలకపాత్రలో కనిపించనున్నారు