Sign In

Prabhas - Kriti Sanon : ప్రభాస్ తో పెళ్లి వార్తపై స్పందించిన కృతి సనన్

ప్రభాస్ ఇంకా కృతి సనన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు జోరు ఎట్టుకున్నాయి. దీనికి తోడు పలు సెలబ్రిటీస్ చేసిన కామెంట్స్ ఈ వార్తకు బలం చేకూర్చాయి. ఇక ఇప్పుడు కృతి సన్నన్ ఈ విషయంపై స్పందించింది.