ఇంట్లో పూజగది వుందని గుడికి వెళ్ళడం మానేస్తామా ? మా సినిమా పరిశ్రమకు థియేటరే గుడి: ప్రభాస్

ప్రభాస్ మాట్లాడుతూ.. "భారీ బడ్జెట్, గొప్ప నటీనటులు, అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేసిన ఈ చిత్రాన్ని ఖచ్చితంగా అందరూ థియేటర్ లోనే చూడాలి'' అని కోరారు. ఆగష్టు 5న సీతా రామం థియేటర్లో విడుదల