Sign In

ప్రభాస్ అభిమానులకు షాక్.. అవేవీ లేకుండానే ‘సలార్’ సినిమా విడుదల చేయనున్న డైరెక్టర్

బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్నవన్నీ పాన్ ఇండియా సినిమాలే. ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్‌ సినిమా సలార్‌‌. ఈ సినిమాను తెలుగుతోపాటు పలు భాషల్లో తెరకెక్కిస్తున్నారు