Sign In

మరో పౌరాణిక కథను అందించనున్న ప్రశాంత్ వర్మ

ఇండస్ట్రీ లో ఉన్న యాంగ్ డైరెక్టర్స్ లో ఒకరు ప్రశాంత్ వర్మ. మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు తీసి ఆడియన్స్ ను మెప్పించాడు. ప్రస్తుతం హనుమాన్ సినిమాతో బిజీ గా ఉన్నాడు ప్రశాంత్. మరోవైపు అశోక్ గళ్ళ నటించనున్న సినిమాకు కథ కూడా అందిస్తున్నాడు