నారా రోహిత్ ప్రతినిధి2 కాన్సెప్ట్ వీడియో విడుదల చేసిన మేకర్స్.. సినిమాపై పెరిగిన బజ్

కొంత గ్యాప్ తర్వాత మరో సినిమా చేస్తున్నారు నారా రోహిత్. ప్రతినిధి2 టైటిల్‌తో పూర్తి స్థాయి రాజకీయ కథతో ప్రేక్షకులను అలరించడానికి రోహిత్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.