Sign In

ఘనంగా జరిగిన నాగార్జున, ప్రవీణ్ సత్తారు 'ది ఘోస్ట్' ప్రీ-రిలీజ్ ఈవెంట్

సోనాల్ చౌహాన్ మాట్లాడుతూ.."నాగార్జున గారితో కలసి పని చేయడం గొప్ప అనుభవం.  ట్రైలర్ కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో అక్టోబర్ 5న బిగ్ స్క్రీన్ పై సినిమా చూస్తున్నపుడు ప్రేక్షకులు ఇంతకంటే ఎక్కువ ఎక్సయిట్ ఫీలౌతారు. ఘోస్ట్ సినిమా నాకు చాలా ప్రత్యేకం.  ది ఘోస్ట్ గొప్ప థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా. అక్టోబర్ 5న అందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి'' అని కోరారు.