Sign In

ప్రభాస్ సలార్లో వరదరాజ్ మన్నార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్. ఎవరో తెలుసా?

ఇండియ‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కె.జి.య‌ఫ్ త‌ర్వాత బాహుబ‌లి స్టార్  ప్ర‌భాస్‌తో ప్ర‌శాంత్ నీల్‌, హోంబ‌లే ఫిలింస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న స‌లార్ చిత్రం హై ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప్ర‌భాస్‌, పృథ్వీరాజ్ సుకుమారన్ ..ఇద‌ద‌రు ప‌వ‌ర్ హౌసెస్ లాంటి యాక్ట‌ర్స్‌వారిద్ద‌రూ క‌లిసి సినిమా చేస్తుండ‌టంతో సినిమాపై అంచనాలు మ‌రింత‌గా పెరిగాయి. వారిద్ద‌రినీ ఎప్పుడెప్పుడు చూద్దామా అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.