Sign In

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా గురించి నోరు జారిన ప్రియాంక చోప్రా.. ఆ మాత్రం కూడా తెలీదా అంటూ ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాపైనే ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌కు సంబంధించిన ప్రశ్న అడిగారు.