గ్రేట్  ఫ్యామిలీ ఎమోషన్ వున్న కంప్లీట్ మాస్ యాక్షన్ మూవీ ది ఘోస్ట్ : సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు 

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్నిగా భారీ నిర్మించారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపధ్యంలో నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.