థియేటర్స్‌ అన్నీ ఓ ముగ్గురు నలుగురు చేతుల్లో ఉన్నాయి.. నా ప్రాజెక్ట్ K కి.. ఏ స్ట్రైక్‌కి లెక్క చేసేవాడ్ని కాదు.. : సీరియస్ అయిన అశ్వనీదత్

కాంట్రవర్షరీలకి ఎప్పుడూ దూరంగా ఉందే అశ్విని దత్ ప్రస్తుతం సీరియస్ గా చేసిన కొన్ని వివాదాస్పద కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అసలు విషయానికి వస్తే ప్రస్తుతం టాలీవుడ్ ఎన్నో సంక్షోభాల మధ్య నలిగిపోతున్న సంగతి తెలిసిందే.