బ్లాక్‌ బస్టర్‌‌ హిట్‌ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ డైరెక్టర్లు.. ఆ లిస్టులో ఉన్నదెవరో తెలుసా?

స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్లు తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్లు అందుకున్న దర్శకులు ప్రస్తుతం ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమా హిట్ అందుకుంటేనే కెరీర్‌‌కు మనుగడ ఉంటుందనే ఆలోచనతో ఉన్నారు