పుష్ప2 సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం ఊర్వశి రౌతెలా ఎంత డిమాండ్ చేసిందో తెలిస్తే తప్పకుండా షాకవుతారు

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప 2. సూపర్ హిట్ సినిమా పుష్ప కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.