Rajamouli : రాజమౌళి పెద్ద గొప్ప డైరెక్టర్ ఏమీ కాదు అంటున్న కన్నడ నటుడు..

వెంకటేష్ మహా కాంట్రవర్సీ పై కన్నడిగులు ఫైర్ అవుతుంటే తెలుగు ప్రేక్షకులు కన్నడ నటుడు రాజమౌళి పై చేసిన కామెంట్ల వీడియోని వైరల్ చేస్తున్నారు.