Sign In

ఆస్కార్ ఎంట్రీ కోసం చేసిన ఖర్చుపై రాజమౌళి కొడుకు క్లారిటీ.. ఎంత పెట్టారంటే?

రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకోవడంతో పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. అదే సందర్భంలో చాలా మంది దానికి చేసిన ఖర్చు గురించి కూడా మాట్లాడుతున్నారు.