NTR 30 సినిమాపై రాజమౌళి వారసుడి కామెంట్లు వైరల్

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా విడుదలై సంవత్సరం దాటిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ఇన్నాళ్లకు మొదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ సినిమా చేయనున్నారనే వార్త వచ్చినప్పటి నుంచి ఆ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.