సైంటిస్టులుగా మారి ఎన్నో ఇన్వెన్షన్ లు చేసిన కోలీవుడ్ హీరోలు వీళ్లే

స్టూడెంట్, డాక్టర్, పోలీస్ ఆఫీసర్, సాప్ట్ వేర్ ఇంజనీర్ వంటి రొటీన్ పాత్రలలో చాలామంది హీరోలని చూసాము. కానీ సైంటిస్ట్ పాత్రను పోషించిన వారు కొందరే ఉన్నారు. ముఖ్యంగా టాలీవుడ్ కన్నా కూడా కోలీవుడ్ ఇండస్ట్రీ హీరోలు సైంటిస్ట్ పాత్రలో నటించి మంచి ఇట్లు అందుకున్న వాళ్లు అనేకమంది ఉన్నారు.