మరోసారి వాయిదా పడబోతున్న రామ్ చరణ్ సినిమా?

RRR సినిమా వచ్చి ఏడాదిన్నర అవుతోంది కానీ ఇప్పటివరకు రామ్ చరణ్ తేజ్ మళ్లీ సినిమాల్లో కనిపించకపోవడంతో ఆయన ఫ్యాన్స్ అందరూ దిగులు పడుతున్నారు. ఇదిగో అదిగో అంటూ తీస్తున్న గేమ్ చేంజెస్ సినిమా చూడబోతే మరోసారి వాయిదా పడుతున్నట్టుగా ఉంది.