తండ్రి అయినా రామ్ చరణ్; ఆడపిల్లకు జన్మనిచ్చిన ఉపాసన

గత కొంత కాలంగా మెగా ఫాన్స్ అందరూ కూడా రామ్ చరణ్ మరియు ఉపాసన ల సంతానం యొక్క రాక కోసం యూరు చూస్తున్నారు. ఆ రోజు మొత్తానికి వచ్చేసింది.