మెగా ప్రిన్సెస్‌కు నామకరణం చేసిన రాంచరణ్, ఉపాసన! ఆ పేరుకి అర్ధం కోసం వెతుకుతున్న నెటిజన్లు

మెగా పవర్ స్టార్ రాం చరణ్, ఉపాసన ఇటీవలే పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ రోజు ఆ మెగా ప్రిన్సెస్‌ బాలసారె కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు చరణ్