Upasana Konidela: ఎంతో ముచ్చటగా జరిగిన ఉపాసన మరియు రాంచరణ్ ల బేబీ షవర్

దుబాయిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాసన యొక్క కుటుంబ సభ్యులు మరియు సోదరీమణులు పాల్గొన్నారు. త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న ఈ దంపతులు వీలైనంత సమయాన్ని గడుపుతున్నారు