Ram Charan-Upasana : ఉపాసన సరోగసి గురించి క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్…ఐదున్నర నెలల బిడ్డ వందనం నాకు లక్కీ అంటూ కామెంట్స్

గత కొద్దిరోజులుగా ఉపాసన సరోగసి చేసుకుంటుంది అని వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చాడు రామ్ చరణ్..