RC 16 : రామ్ చరణ్ సినిమా తో తెలుగు తెరకి పరిచయం కాబోతున్న బాలీవుడ్ బ్యూటీ..

ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ తో పాన్ ఇండియా సినిమా చేయడంలో బిజీగా ఉన్నారు. ఇక దీని తరువాత వెంటనే బుచ్చిబాబు సానా తో కూడా సినిమా ప్రకటించేశారు. అయితే ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ డిసైడ్ అవ్వలేదు..