లాంగ్ బ్రేక్ తీసుకోనున్న రామ్ చరణ్; ఇంతకీ కారణం ఏమిటి?

ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాకు పనిచేస్తున్న చరణ్ త్వరలోనే బుచ్చిబాబు సాన తో కలిసి ఒక స్పోర్ట్స్ డ్రామా ను తెరకెక్కించనున్నారు. అన్ని అనుకున్న విధంగా జరిగితే మాత్రం అక్టోబర్ నెలలో ఈ సినిమా మొదలుకానుంది.