Sign In

ఆ క్రికెటర్ బయోపిక్‌లో నటించాలని ఉందంటున్న మెగా పవర్‌‌స్టార్ రాంచరణ్

మెగా పవర్‌‌స్టార్‌‌ ప్రస్తుతం ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు దక్కించుకోవడంతో ఆనందంగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు చరణ్