సినిమా ఇండస్ట్రీ నాశనమవడానికి కారణం డైరెక్టర్ రాజమౌళి అంటున్న రాంగోపాల్ వర్మ

ఇక తన స్టైల్ కంటేన్యూ చేస్తూ ఇటీవల ఈ డైరెక్టర్ ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న దర్శక ధీరుడు రాజమౌళి పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.