Sign In

వెంకటేష్‌, రానాకు నెట్​ ఫ్లిక్స్ షాక్.. ఎందుకో తెలుసా?

విక్టరీ వెంకటేష్ , దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ రానా నాయుడు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్​ఫ్లిక్స్‌లో ఈ సిరీస్‌ మార్చి 10 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.