Sign In

రవితేజ తదుపరి చిత్రం రావణాసుర థీమ్ సాంగ్ గ్రాండ్ గా విడుదలైంది

ధమాకా మరియు వాల్తేరు వీరయ్య సినిమాల తరువాత రవి తేజ బాగా బిజీ అయిపోయారు. ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా అయినా రావణాసుర కోసం షూట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో మొదటి థీమ్ సాంగ్ చాలా బావుంది.