Sign In

రావణాసుర నుంచి హను మాన్ వరకు.. ఏప్రిల్‌లో విడుదలకు సిద్దమవుతున్న సినిమాలు

చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు సమ్మర్‌‌ మార్కెట్‌పై దృష్టి పెడతాయి. అందుకే వేసవిలో ఎక్కువ సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఈ వేసవిలో కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి పలు సినిమాలు రెడీ అవుతున్నాయి.