ఆ సూపర్‌‌ హిట్ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నా అంటున్న రవీనా టాండన్​

కన్నడ స్టార్​ యశ్​, డైరెక్టర్​ ప్రశాంత్​ నీల్​ కాంబినేషన్లో వచ్చిన కేజీఎఫ్​, కేజీఎఫ్​2 సినిమాలు రికార్డులను తిరగరాశాయి. కేజీఎఫ్​3 కూడా తెరకెక్కించనున్నట్టు నిర్మాణ సంస్థ హోంబలే ప్రకటించింది.