Sign In

Entertainment News: డీజే టిల్లుతో కలిసి రీమేక్ సినిమాలో నటించనున్న రవితేజ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం రీమేక్ ప్రాజెక్టులు బాగా ఎక్కువైపోయాయి. పెద్ద హీరో చిన్న హీరో అని తేడా లేకుండా మంచి సినిమా విడుదల అయితే చాలు... నువ్వు తెలుగులోకి తీసుకొచ్చి రీమేక్ చేసేస్తున్నారు. ఆ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి మరొక రీమేక్ అడుగుపెడుతోంది.