Sign In

రవితేజ & శ్రీలీల "ధమాకా" నుండి 'మాస్ రాజా' లిరికల్ వీడియో విడుదల

పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న'ధమాకా' చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజకు జోడిగా టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల సందడి చేయనుంది. నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ ఈ చిత్రం రూపొందుతోంది. 00000000000000000000000000000000000000000