Sign In

Ravi Teja Ravanasura: రావణాసుర స్పెషల్ సాంగ్ ను విడుదల చేయనున్న నిర్మాతలు

ధమాకా సినిమా తరువాత వాల్తేరు వీరయ్య సినిమాతో పెద్ద హిట్స్లు కొట్టిన రవితేజ తన నెక్స్ట్ సినిమాకు సిద్ధంగా ఉన్నారు. రావణాసుర వంటి ఒక పక్క ఎంటర్టైనర్ తో వస్తున్న ఆయన సినిమాలోంచి పాటను సిద్ధం చేస్తున్నారు నిర్మాతలు