రాంచరణ్‌–శంకర్ సినిమా టైటిల్ అదేనా.. శంకర్ ఫిక్స్ చేశారా

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్‌‌స్టార్ రాంచరణ్‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. RC15 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా టైటిల్‌ ఫిక్స్‌ చేసినట్టు తెలుస్తోంది. ఆ టైటిల్‌ ఏంటనే దానిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ నడుస్తోంది.