రామ్ చరణ్ - శంకర్ సినిమా: ఫిక్స్ అయిన ఫారిన్ షెడ్యూల్.. నమ్మకం లేదు అంటున్న ఫ్యాన్స్

కమల్ హాసన్ హీరోగా "భారతీయుడు 2" సినిమా పై డైరెక్టర్ శంకర్ పెడుతున్న ఇంట్రెస్ట్ మరియు ధ్యాస రామ్ చరణ్ సినిమాపై మాత్రం పెట్టటం లేదని అభిమానులు పెదవి విరుస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో రామ్ చరణ్ సినిమాను శంకర్ మళ్లీ ఎప్పుడు మొదలు పెడతారో వేచి చూడాలి. ఎస్ జె సూర్య, అంజలి, జయరామ్, సునీల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.