Sign In

రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇకలేరు.. సంతాపం వ్యక్తం చేస్తున్న ప్రముఖులు

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోనూ కృష్ణంరాజు ప్రవేశించారు. 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన అదే ఏడాది నర్సాపురం నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన 1999లో బిజెపి తరఫున కేంద్ర మంత్రిగా పనిచేశారు .