సాయి ధరమ్ తేజ్ విడుదల చేసిన సత్యదేవ్ సినిమా ‘కృష్ణమ్మ’ టీజ‌ర్‌

కృష్ణమ్మ టీజర్ 1 నిమిషం 19 సెకన్లు ఉంది. ఇందులో సినిమా ఎంత ఇన్టెన్స్గా, రస్టిక్గా ఉండనుందనే విషయాన్ని రివీల్ చేశారు. టీజర్లో సత్యదేవ్ వాయిస్ ఓవర్తో కథను వివరిస్తున్నారు. తన వాయిస్ తెలియని ఓ భయాన్ని క్రియేట్ చేస్తోంది. ‘ఈ కృష్ణమ్మలాగే మేము ఎప్పుడు పుట్టామో ఎక్కడ పుట్టామో ఎవరికీ తెలియదు’ అనే పవర్ ఫుల్ డైలాగ్తో టైటిల్ పెట్టడానికి గల కారణాన్ని టీజర్లో చూపించారు.