Sign In

Salaar : విజయ దేవరకొండ ప్రభాస్ సలార్ లో ఉన్నారా …ఈ వార్తలో నిజం ఎంత?

ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ విపరీతంగా ఎదురుచూస్తున్న సినిమా సలార్. ఈ సినిమా గురించి ఏ చిన్న వార్త తెలిసిన అందరూ తెగ ఆనంద పడిపోతున్నారు. అయితే ప్రస్తుతం ఒక ఆశ్చర్యకరమైన వార్త వైరల్ అవుతుంది.