Sign In

Samantha: ఈ సినిమాలో సమంత 30 కిలోల చీరను కట్టుకుందట! ఇంతకీ ఏ సినిమా మీకు తెలుసా?

హీరో వరుణ్ ధవన్ తో కలిసి చేస్తున్న స్వీట్ ఆడల్ ప్రాజెక్ట్ యొక్క షూటింగ్లో ప్రస్తుతం సమంత బిజీగా ఉంది. ఈ వెబ్ సిరీస్ యొక్క షూటింగ్ను పూర్తి చేసుకున్న తర్వాత విజయ్ దేవరకొండ తో కలిసి చేసే కుషి సినిమాకు తన కాల్ షీట్స్ ను కేటాయించనుందట సమంత.