Tollywood News: సినిమాల నుండి తప్పుకున్న సమంత; ప్రొడ్యూసర్లకు అడ్వాన్స్ రిటర్న్

గత కొంతకాలంగా మాయోసిటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత ప్రస్తుతం ఆమె చేస్తున్న రెండు ప్రాజెక్టులు పూర్తిచేసుకుని ఒక సంవత్సరం పాటు సినిమాల నుండి దూరంగా ఉండాలని డిసైడ్ అయింది.