Sign In

Tollywood News : అల్లు అర్హకి అస్సలు ఇంగ్లీషు రాదు.. తెలుగు డైలాగ్ భలే చెప్పేసింది.. : సమంత

అల్లు అర్హ గురించి సమంత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి..