'Shaakuntalam' : ఫైనల్ గా మరో అఫీషియల్ విడుదల తేదీ ప్రకటించేసిన శాకుంతలం యూనిట్.

శాకుంతలం సినిమా మరో అఫీషియల్ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. మరి ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడో తెలుసా..