Sign In

సమంత నటించిన శాకుంతలం రిలీజ్ డేట్ పోస్టుపోన్

‘శాకుంతలం’ చిత్రాన్నిప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో భారీ ఎత్తున న‌వంబ‌ర్ 4న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  అయితే ఇలాంటి దృశ్య కావ్యాన్ని చూస్తున్న‌ప్పుడు ప్రేక్ష‌కుడు మ‌ధుర‌మైన అనుభూతికి లోను కావాలి.. ఆ అనుభూతుల‌ను త‌న‌లో భ‌ద్ర‌ప‌రుచుకోవాల‌నే త‌లంపుతో ఎపిక్ మేక‌ర్ గుణ శేఖ‌ర్‌.. ‘శాకుంతలం’ సినిమాను 3Dలో ఆందించే ప్రయత్నం చేస్తున్నారు.