Sign In

Veera Simha Reddy: విడుదల తేదీ ఖరారు! సంక్రాంతి పందానికి అంతా సిద్ధం

సంక్రాంతి బరిలోకి దిగేందుకు బాలకృష్ణ మరియు ఆయన ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన వీర సింహారెడ్డి సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించడం జరిగింది.