Sign In

సంతోష్ శోభన్ & ఫరియా అబ్దుల్లా ' లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్' ఫస్ట్ లుక్ విడుదల

తాజాగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు, ఈ సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రానికి లైక్ షేర్ చే సబ్‌స్క్రైబ్ అనే క్రేజీ టైటిల్ పెట్టారు.  ఇవి యూట్యూబ్ లో వీడియో కంటెంట్‌ను ప్రచారం చేయడానికి ఉపయోగించే సాధారణ పదాలు. ప్రతి పదాన్ని సూచించే చిహ్నాలతో టైటిల్ లోగో చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది.