Sign In

Satya Dev : సూసైడ్ బాంబర్ అనుకుని హీరో సత్యదేవ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ సంఘటన గురించి షేర్ చేసుకున్న హీరో

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మి సినిమాతో మన అందరి దగ్గర గుర్తింపు తెచ్చుకున్న హీరో సత్యదేవ్. తెలుగు సినిమాలతో పాటు ఈ మధ్య హిందీ సినిమాలో కూడా ఆఫర్లు కొట్టేశారు ఈ నటుడు. ఇక అలాంటి సత్య దేవ్ లైఫ్ లో ఒక విచిత్రమైన సంఘటన జరిగిందంట..